Thursday, 19 December 2019

Greatness of Gomata information in telugu - Gyr Cow greatness and information in telugu

గిర్ జాతి ఆవులు....
(ప్రతి హిందువు తప్పని సరిగా తెలుసుకోవలసిన విషయం) ఈ ఆవులు సుక్ష్మగ్రాహులు .అవి తమ యజమాని కుటుంబం లో ఎవరు తమ వద్దకు వచ్చినా వారి నాడిని తెలుసుకుని వారు అనారోగ్యం తో ఉంటే ఆ విషయం పసిగట్టి అవి మేతకు వెళ్ళినప్పుడు వారి అనారోగ్యానికి విరుగుడైన మూలికల్ని మేస్త్తాయి . వాటి పాలు తాగిన ఆ కుటుంబ సభ్యులు తమ ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు.. ఆ ఆవు మీలోని వాత ,పిత్త,కఫ దోషాలని గ్రహించగలుగుతుంది. .. ఇది పరిశోధన చేసి తెలుసుకున్న విషయం. ఇలాంటి ఎన్నో శక్తులను గోమాత కలిగి ఉంది కాబట్టే... అందరికీ ఆరాధ్యమైనది!!!
Greatness of Gomata information in telugu - Gyr Cow greatness and information in telugu
Greatness of Gomata information in telugu - Gyr Cow greatness and information in telugu

Gyr cow information in telugu, the greatness of Indian breed Cows information in telugu, Greatness of Gomata information in telugu, Gyr Cow greatness in telugu, గిర్ జాతి ఆవులు, Hindu religious information in telugu, Hindu god wallpapers information in telugu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only