wedding anniversary wishes in Telugu text messages
marriage anniversary wishes in Telugu text, wedding anniversary wishes in Telugu quotes, happy wedding anniversary in Telugu
మరో వసంతం నిండిన మీ దాంపత్యం అనునిత్యం సుఖసంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు...
అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు...!!!
ఆదర్శప్రాయంగా నిలవాలని మీ జంట నవ్వులే కురవాలి మీ ఇంట హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు...!!!
మమతానురాగాల తెరచాప ఆప్యాయత ఆలంబనగా మీ సంసార నౌక సాగాలని ఆశిస్తూ మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు...!!!
మరొక వసంతంలోకి అడుగుపెడుతున్న మీ దంపతులకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు...!!!
marriage anniversary wishes in Telugu text, wedding anniversary wishes in Telugu quotes, happy wedding anniversary in Telugu
సంసారం అంటే కలిసి ఉండటమే కాదు కష్టాలు వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వీడకుండా ఉండటం... పెళ్లిరోజు శుభాకాంక్షలు
మీ జంట అందరికీీీ ఆదర్శంగా నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తూ పెళ్లిరోజు శుభాకాంక్షలు ...!!!
Post a Comment