Tuesday, 1 June 2021

Feel good heart touching story of Kavya win against Talasemia saviour

కొంతమందిని చూడగానే కొన్ని ఆర్టికల్స్ చదవగానే మనసంతా ఎంతో హాయిగా అనిపిస్తుంది అలాంటి పోస్టు ఇది... తలసేమియా వ్యాధితో బాధపడుతున్న అభిజిత్ అనే బాలుడిని కాపాడటానికి చెల్లిని పుట్టించారట...
తలసేమియా వ్యాధితో బాధపడేవారికి బొన్ మారో ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది అని తెలుసుకున్నారు... అయితే ఆ బాబు కు సరిపోయే బోన్మ్యారో దొరకలేదు.... చివరికి అతని తల్లి తండ్రి వి కూడా సరిపోలేదు... బోన్ మారో ఆపరేషన్ చేయాలంటే దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టినా గాని విజయవంతం అయ్యేది ముప్పై శాతం లోపే నని తెలుసుకున్నారు... అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఇంకొక పాపకు జన్మనిచ్చిన ఆ పాప బిన్ మారో మారిస్తే బాబు బతుకుతాడు అని తెలిసింది... దీనినే saviour subbling విధానం అంటారు.... దీనికోసం కుల పర్యవేక్షణలో దాదాపు ఆరు నెలల ప్రయత్నించి పద్దెనిమిది పిండాలను గమనించిన తర్వాత అభివృద్ధికి 100% సరిపోయేలా ఉన్న పిండాన్ని తల్లి గర్భంలో ప్రవేశ పెట్టారు అట... అప్పుడు జన్మించిన అమ్మాయే కావ్య.... కావ్య కు సరైన వయసు వచ్చేదాకా ఆగి ఇప్పుడు ఆ బోన్మ్యారో ఆపరేషన్ పూర్తి చేశారు... ప్రస్తుతం అభివృద్ధి సమస్య పూర్తిగా నయమయి పోయింది... ప్రపంచంలో ఈ విధంగా మొత్తం రెండే రెండు కేసులు మాత్రమే జరిగాయి... ఇది మన భారతదేశంలో మొదటిది... .
తలసేమియా అబ్బాయి పేరు అభిజిత్ .....
కారణజన్మురాలు పేరు కావ్య 
తండ్రి పేరు సహదేవ్ సోలంకి 
నివాసం ఉన్న ఊరు అహ్మదాబాద్ 
తను కేవలం తన అన్నయ్య ప్రాణాలను కాపాడేందుకే జన్మించింది... ప్రాణాలను కాపాడింది అంటే ఎంతో Happy అనిపిస్తుంది.. కదా.... ఎంతైనా Love You Zindagi.. 
అని ఇద్దరు చిన్నారులను చూస్తుంటే సంతోషంగా అనిపించడం లేదూ మీకు....!!!

👇👇for more heart touching stories click here👇👇

Tags: 
Moral stories in telugu,
stories in telugu for childrens,
moral stories in telugu pdf,
moral stories in telugu for students to write,
stories in telugu pdf,
moral stories telugu,
stories in telugu with moral,
telugu moral stories,
telugu stories with moral,

Post a Comment

Whatsapp Button works on Mobile Device only