Sunday, 29 August 2021

Sri Krishnaashtami telugu greetings wishes images wallpapers messages pdf free download

శ్రీకృష్ణాష్టమి.. విషెస్, కోట్స్ మీకోసం, Best Telugu Quotes on Sri Krishnaashtami, Sri Krishnaashtami telugu greetings wishes images messages wallpapers
 

Happy Krishnaashtami telugu greetings wishes images
"మేఘం తొలగిపోయాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసినట్లు.. అజ్ఞానం అంతరించిన తర్వాతే జ్ఞానం గోచరిస్తుంది" మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు


''నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు.. అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది.. ఫలితాల గురించి ఆలోచించకు.. అది నీ పని కాదు''

Best Telugu Sri Krishnaashtami wishes messages for best whatsapp download
''చావు పుట్టుకలు సహజం.. ఎవరూ దాన్ని తప్పించలేరు.. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు'' అందరికీ హ్యాపీ శ్రీకృష్ణాష్టమి..


''లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, సుఖాల్లో నీ మనసును అటూ ఇటూ పరుగెత్తకు.. నీకు సాధ్యమైనంతగా ప్రశాంతంగా ఉండు'' మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు



''నీకు నీవే ఆప్తుడివి.. నీకు నీవే శత్రువువి.. నీకు నీవే ఇచ్చుకుంటే.. నీకు నీవే అధిపతివి.. మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

New Telugu Fresh greetings wallpapers for Sri Krishna Janmashtami

''యోగమంటే ఇంకేమీ కాదు.. నీ కర్తవ్యాన్ని నీవు నైపుణ్యంగా నిర్వర్తించడమే'' మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు



''మేధావులు.. అపరమేధావులు జీవితాలను వేర్వేరు కోణాల్లో చూస్తారు''


''మనిషిని సరైన దారిలోకి మళ్లించి.. కార్యోన్ముఖుడిని చేసే అంతరాత్మే ప్రతి ఒక్కరికి ముఖ్యం'' మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు


''ధార్మికులకు ఆత్మ రక్షణ కన్నా ధర్మ రక్షణే ముఖ్యం'' అందరికీ హ్యాపీ క్రిష్ణాష్టమి

Latest Hindu festival Sri Krishnaashtami telugu sms whatsapp messages dp facebook downloads 
''ఉత్తములకు అవమానం వల్లనే గొప్ప భయం'' మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు అందరి కంటే ముందుగా శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకంక్షలు

Post a Comment

Whatsapp Button works on Mobile Device only