Friday, 22 April 2022

Dabbu To the power of Dabbu by Yandamuri Veerendranath - Challenge telugu movie - డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు

డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు - ఛాలెంజ్ సినిమా

జీవితం మీద విరక్తి పుట్టినపుడు ఇలాంటి ఒక నవల చదివితే చాలు.. ఎక్కడలేని ఉత్సాహము పుట్టుకు వస్తుంది... ఈ నవల ఎప్పుడో రిలీజ్ అయింది.. నా చిన్నతనంలోనే చదివాను... కానీ ఈ నవలను base గా చేసుకునే చిరంజీవి గారి ఛాలెంజ్ సినిమా తీసారు...
 

సినిమా కంటే కూడా నవల చాలా అద్భుతంగా ఉంటుంది.. ఎందుకంటే మన మనస్సు చేసే imagination ను పూర్తిగా visualize చేయడమ్ కష్టం.. అయినా కూడా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది... చిరంజీవి గారికి ఇది ఒక మలుపురాయి...

ఇలా యండమూరి గారి చాలా నవలలు కోదండరామిరెడ్ది గారి దర్శకత్వంలో చిరంజీవిగారు హీరోగా రూపు దిద్దుకున్నాయి.. అవి మరొక పోస్ట్ లో చెప్తాను... (ఆ పోస్ట్ లు పెట్టిన తర్వాత క్రింద లింక్ లు ఇస్తాను)

నవలలో కథానాయకుడు చేసినట్లు సినిమాటిక్ గా మనం చేయలేకపోవచ్చు.. కానీ inspiration తప్పకుండా మనకు వస్తుంది... 1980లలో వచ్చిన ఈ నవలలో నే స్టాక్ మార్కెట్ గురించి.. politics గురించి... industrialists who ruling the politics గురించి... సైకాలజీ గురించి వ్రాసారు యండమూరి గారు... ఈ నవల మొత్తం చట్టబద్దంగా ఎలా డబ్బు సంపాదించవచ్చో వివరించారు... ఈ నవలను platform లాగా చేసుకుని ఎంతో మంది డబ్బును సంపాదించుకోగలిగారు... ఎంతో inspiring book ఇది.. క్రింది లింక్ లో పుస్తకం ఉంచాము...

నిరాశ నిస్పృహలలో ఉన్న మిత్రులకు ఈ పుస్తకమును పంపండి...

👆👆Yandamuri book in telugu pdf free download👆👆


క్రింది లింక్ లో ఛాలెంజ్ సినిమా లింక్ ఇస్తున్నాను... చూడండి 





Tags:
Dabbu to the power of Dabbu book in telugu free download
డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు Yandamuri telugu novels free download in pdf
Yandamuri Telugu novels free download pdf
Yandamuri Veerendranath Telugu books novels free download

క్రింది లింక్ లో యండమూరి వారు వ్రాసిన విజయానికి అయిదు మెట్లు నవల ఉంది చూడండి

క్రింద లింక్ లో తెలుగులో ఇప్పటి వరకు విడుదల అయిన పది అత్యద్భుత motivational books ఉన్నాయి చూడండి.. 




మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈

Join with me in our telegram:

Post a Comment

Whatsapp Button works on Mobile Device only