ఆయుర్వేద వైద్య సారామృతము - Ayurveda Books in telugu free download pdf
భారతదేశంలో ఆయుర్వేదం ఒక శాస్త్రంలా ప్రసిద్ధికెక్కింది.. ఎన్నో వేల ఏళ్ళనుండి మనకు ఈ శాస్త్రం ప్రకారం ఎన్నో గుర్తు తెలియని అంతు చిక్కని వ్యాధులకు కూడా పరిష్కారములను ఇచ్చింది..
కాలి వేలి నుండి తల వరకు ఉద్భవించే ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఆయుర్వేదానికి ఉంది..
ఆయుర్వేదం కు అర్థం.. అయుః + వేదం .. అంటే ఆయువును వృద్ధి చేసే అద్భుతాలను నిక్షిప్తం చేసుకున్న వేదం అని అర్థం.. ఇప్పటికీ ఎంతో మంది అనువంశిక ఆయుర్వేద వైద్యనిపుణులు మన దేశంలో ఉన్నారు..
సుశ్రుతుడు, చణకుడూ, వాగ్బటుడు,వ్రాసిన ఎన్నో సంహితలను ఇప్పటికే ఎంతో మంది అనువదిస్తూ.. ఉపయోగిస్తూ ఉన్నారు.. అలాంటి ఒక ముఖ్య పుస్తకం ఇది... చాలా వివరంగా వ్రాసారు... ఎప్పటికీ మన దగ్గర store చేసుకోదగిన పుస్తకాలలో ఇది ఒకటి.. ఇవన్నీ మన అమ్మమ్మల కాలంలో గృహంలో చేసుకునే వైద్యమే.. ఈ Tricks చిట్కాలు చాలా ఉపయోగకరం.. Don't miss..
ఈ ఆయుర్వేద వైద్య సారామృతము పుస్తకములో మనకు చదువుకోవడానికి వీలైన భాషలో ఉంది.. ఈ పుస్తకంలో ఎన్నో విలువైన సూచనలు.. కాలి వేలి నుండి తల వరకు వచ్చు వేర్వేరు వాత పిత్త కఫ రోగ కారక అన్ని వ్యాధుల గురించి వివరణ.. వాటి నివారణోపాయాలు ఉన్నాయి.. చూడండి క్రింద ఉన్న డౌన్ లోడ్ బటన్ ను ప్రెస్ చేసి పిడిఎఫ్ ను ఉచితంగా పొందగలరు..
ఈ క్రింద లింక్ లో మరిన్ని ఆయుర్వేద పుస్తకాలు ఉన్నాయి.. చూడండి..
Keywords:
ఆరోగ్య చిట్కాలు pdf,
ayurveda books in telugu free pdf download,
ayurveda vaidya saramrutamu book in telugu pdf,
ఆయుర్వేద ఆరోగ్య చిట్కాలు తెలుగులో
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు
శీఘ్రస్కలనం ఆయుర్వేదంఆయుర్వేదం తెలుగులో
సయాటికా ఆయుర్వేదం
నాటు వైద్యం ఆయుర్వేదం
ఆయుర్వేద మందులు ఎక్కడ దొరుకుతాయి
ఆయుర్వేద ఉపయోగాలు
Post a Comment