Best Vinayaka Chavithi greetings wishes images free download in telugu, Happy Vinayaka Chavithi 2022 greetings wishes sms text messages best whatsapp status messages free download pdf,
Gana Nayaka AshTakam
మీరు తలపెట్టిన అన్ని కార్యములలో విఘ్నేశుడు మీకు విజయాలను అందించాలని ఆశిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
ఈ గణనాయక అష్టకము తో విఘ్నేషుని ప్రార్థించండి.. మీరు అనుకున్న కార్యములన్నీ నెరవేరతాయి...
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీకృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుసుకలామౌళిం వందేఽహం గణనాయకమ్ || ౨ ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తప్రియం మదోన్మత్తం వందేఽహం గణనాయకమ్ || ౩ ||
చిత్రరత్నవిచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
చిత్రరూపధరం దేవం వందేఽహం గణనాయకమ్ || ౪ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ || ౫ ||
మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకమ్ || ౬ ||
యక్షకిన్నరగంధర్వసిద్ధవిద్యాధరైః సదా |
స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేఽహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||
ఇతి శ్రీ గణానాయకాష్టకం సంపూర్ణమ్ |
ఓం గణానాంత్వా గణపతి గం హవామహే
ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే
నిధీనాంత్వా నిధిపతి గం హవామహేవసే మమ
ఆ హమజాతి గర్భధమా త్వాం జాసి గర్భధం
ఓం గం గణపతయే నమః
మీకూ, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు..
ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకివే మా వినాయక చవితి శుభాకాంక్షలు.
Shlokas we can read Ganesh chaturthy - Ganesha Shlokas

ఏ పని చేసినా ఫలితం రాని వారు... అన్ని కార్యాలలో ఆటంకం ఎదురవుతున్నవారు ఈ స్తోత్రం పఠించండి... సంకట నాశన గణేశ స్తోత్రం
|Sankatanashana Ganesha Stotram - Lyrics|
నారద ఉవాచ |
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే || ౧ ||
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ ||
నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ || ౫ ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||
ఇతి శ్రీనారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రమ్ |
Here is ganesh chaturthi greetings messages in Telugu,ganesh chaturthi greetings sms in Telugu,happy ganesh chaturthi greetings cards in Telugu,ganesh chaturthi greetings 123 greetings in Telugu,ganesh chaturthi greetings sms hindi,happy ganesh chaturthi greetings 2022 in Telugu,ganesh chaturthi 2022 in Telugu,ganesh chaturthi wishes in Telugu,ganesh chaturthi text messages in Telugu,ganesh chaturthi messages in marathi,ganesh chaturthi messages in hindi,ganesh chaturthi messages in english,ganesh chaturthi messages sms in marathi,ganesh chaturthi messages sms in telugu,ganesh chaturthi meaning in Telugu,ganesh chaturthi wishes in Telugu
Post a Comment