Wednesday, 17 August 2022

Happy Sri Krishna Janmashtami Telugu wishes images wallpapers free download pdf - శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు - 

Happy Sri Krishna Janmashtami Telugu wishes images wallpapers free download pdf

ఈ పోస్ట్ లో శ్రీ కృష్ణాష్టమి కి సంబంధించి మిత్రులతో షేర్ చేసుకునే విధంగా శుభాకాంక్షలను గ్రీటింగ్ కార్డ్ తరహాలో డిజైన్ చేయబడిన కార్డులను వాల్ పేపర్ లను షేర్ చేసాము.. ఇవి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకుని ఫేస్ బుక్, వాట్సప్, షేర్ చాట్, ఇన్ స్టా గ్రామ్ మిత్రులతో శేర్ చేసుకోవచ్చు..

శ్రీకృష్ణాష్టమి.. బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పండిలా

Happy Sri Krishna Janmashtami Telugu wishes images wallpapers


Sri Krishna Janmashtami shlokas sri krishna ashtakam in telugu free download

వసుదేవసుతం దేవం కంసచాణూర మర్థనం

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్!!!

ఇది శ్రీ కృష్టాష్టకం లోని ఒక చిన్న శ్లోకం.. పూర్తి అష్టకాన్ని ఈ లింక్ లో చూడండి.. 


|Happy Srikrishnaashtami greetings wishes images in telugu, best of shri krishna ashtami telugu wishes images hd wallpapers png vector images free download,

Happy Srikrishnaashtami greetings wishes images in telugu


Sri Krishna Ashtami telugu kavitalu messages free download,
Latest Krishna Jayanthi wishes images in telugu free download,
Beautiful Krishna ashtami wishes hd wallpapers quotes in telugu free download

Sri Krishna Ashtami telugu kavitalu messages free download,


నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజనవల్లభాయ స్వాహా.. 
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ.. 
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా... కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

కృష్ణ కృష్ణ మహాకృష్ణ సర్వజ్ఞ త్వం ప్రసీద మే.. రమారమణ విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే.. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
Latest Krishna Jayanthi wishes images in telugu free download,


Post a Comment

Whatsapp Button works on Mobile Device only