Sunday, 7 August 2022

How to stop worrying and start living book Dale Carnegie in telugu free pdf download -

How to stop worrying and start living book - ఆందోళన పడకండి ఆనందంగా జీవించండి
ఈ పుస్తకం ఒక self help book... Dale Carnegie 

ఈ పుస్తకాన్ని 1990 లో రచించారు... కొన్ని వందల మిలియన్ ల ప్రతులు ఇప్పటికీ అమ్ముడవుతున్న అద్భుత పుస్తకము ఇది... జీవితంలో ఎప్పుడొ ఒకప్పుడు ఆందోళన అందరికీ కలుగుతుంది. చేసే ఉద్యోగం, జీవితం గడపడానికి కావలసిన పనీ పాటా, డబ్బూ, కుటుంబ జీవితం, మానవ సంబంధాలూ, ఇవన్నీ మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక స్థాయిలో ఆందోళన కలిగిస్తాయి. ఈ పుస్తకంలో మనకు మన జీవితం నుంచి శాశ్వతంగా ఆందోళనని పారదోలేందుకు పనికొచ్చే కొన్ని ఉపాయాలు సూచించబడ్డాయి.

కొన్ని వేల మంది తమ జీవితాలలోంచి ఆందోళనని తొలగించి విజయం ఎలా సాధించారో డేల్‌ కార్నెగీ ఈ పుస్తకంలో వివరించాడు. వాళ్ళల్లో కొంతమంది ప్రముఖులు ఉన్నప్పటికీ అధికశాతం సామాన్యులే ఉన్నారు. రచయిత సుఖశాంతులతో జీవించటానికి పనికివచ్చే వ్యావహారిక సూచనలని ఇందులో ఇచ్చాడు. How to stop worrying and start living 

క్రింద లింక్ లో పుస్తకము ఉంది డౌన్ లోడ్ చేసుకోండి👇👇



Post a Comment

Whatsapp Button works on Mobile Device only