The Alchemist - by Paulo Coelho
ది ఆల్కెమిస్ట్ (The Alchemist) నవల మొదట పోర్చుగీస్ భాషలో 1988 లో ముద్రించబడినది. ఈ నవలను , పాలో ఖెలో అనే రచయిత వ్రాసిన ఒక దృష్టాంత (allegorical) నవల. ఈ నవలలో తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి శాంటియాగో అనే స్పానిష్ గొర్రెల కాపరి సాగించిన ప్రయాణం గురించిన కథనంగా వ్రాశారు. దీనిని ఒక modern classic గా అభివర్ణించారు. ఈ పుస్తకం కథాంశం హోర్హే లూయిస్ బోర్హెస్ (Jorge Luis Borges) వ్రాసిన టేల్ ఆఫ్ టూ డ్రీమర్స్ (ఇద్దరు స్వాప్నికుల కథ) అనే కథపై ఆధారపడి ఉంది. ఈ నవలను పరుసవేది పేరుతో కె.సురేష్ తెలుగులోకి అనువాదం చేశాడు.
తరువాత ఈ నవల 67 భాషలలోకి అనువదించబడింది. అత్యధిక భాషలలోకి అనువదింపబడిన జీవించి ఉన్న ఒక రచయితయొక్క రచనగా గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించింది.150 దేశాలలో ఈ పుస్తకం ఆరున్నర కోట్ల కాపీలు అమ్ముడయ్యింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయిన పుస్తకాలలో ఇది ఒకటి.
క్రింది లింక్ లో పుస్తకం ఉంది... పేరు పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Join with me in our telegram:
Post a Comment