మన టాలీవుడ్ రేంజ్ బాహుబలితో మొదలైతే... KGF సినిమా దానిని మరో రేంజ్ కు తీసుకెళ్ళాయి... దానికి తోడు పుష్ప సక్సెస్ తర్వాత.. అందరి చూపు మన టాలివుడ్ పైనే ఉంది అని చెప్పవచ్చు.. ఎంత పెద్ద స్టార్ అయినా సరే బాలివుడ్ సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయి... కాంటెంట్ కార్తికేయ సినిమా సక్సెస్ ఎంత సక్సెస్ అయిందో మన అందరికీ తెలుసు.. అయితే మన devotional content లో దమ్ము చూసి.. ఇప్పుడు బాలివుడ్ మొత్తం మన పాత సినిమాల వైపు కూడా చూస్తోంది... అలా ట్రెండ్ అవుతున్న కొన్ని మేమ్స్ ను ఇక్కడ ఉంచుతున్నాము.. మీకు తప్పక నచ్చుతాయి చూడండి...
best devotional content ఉండి అప్పట్లో హిట్ అయిన మంచి సినిమాలు
Post a Comment