Sunday, 7 August 2022

You Can win book by Shiv Khera book free download pdf

You Can win book by Shiv Khera
You Can Win By Shiv Khera Book In Telugu

ఈ పుస్తకాన్ని Shiv khera అనే రచయిత వ్రాసారు - world best self help books లో మన దేశపు రచయిత కూడా ఉండడం మనకు గర్వకారణం, ఈ పుస్తకంలోని రచయిత తన జీవితములో తను పడిన కష్టాలను తను సాధించిన విషయాలను ఎలా సాధించాడో వివరించాడు.

ఈ పుస్తకం నిండా కథలతో నింపబడి ఉంది ఈ పుస్తకం చదువుతున్నప్పుడు బోర్ అనిపించదు... ఎందుకంటే ఈ పుస్తకం మొత్తం కథల తో నిండి ఉంది కాబట్టి ప్రతి వ్యాపారస్థుడు చదువ వలసిన పుస్తకం..

అప్పుడే తన బిజినెస్ మంచి స్థితికి చేరుకుంటుంది పుస్తకాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే పుస్తకాన్ని చదివినప్పుడు మొదట గౌరవం పెరిగింది ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలను మనం స్పష్టంగా తెలుసుకుందాం.

ఈ ముఖ్యమైన విషయాలు చెప్పేముందు నీకు ఒక విషయం చెప్పాలి అదేమిటంటే ఇందులోని ముఖ్య విషయాలు ఇదివరకు మనకు కు దగ్గరగా ఉంటాయి కానీ అవి తెలిసినట్టు అనిపిస్తాయి కానీ మనకు తెలియదు, మీరు ప్రాక్టీస్ చేస్తే అందులో విజయాన్ని సాధించగలరు.

క్రింద లింక్ లో పుస్తకము ఉంది డౌన్ లోడ్ చేసుకోండి

క్రింద లింక్ లో పుస్తకము ఉంది డౌన్ లోడ్ చేసుకోండి

Post a Comment

Whatsapp Button works on Mobile Device only