Happy dussehra Vijayadashami telugu best wishes images sms text messages for whatsapp status
దేవీ నవరాత్రుల ప్రాముఖ్యత - Devi Navaratri significance information and details
అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి..
దేవీ నవరాత్రుల ప్రాముఖ్యత - Devi Navaratri significance information and details
ఆశ్వయుజ పాడ్యమి నుండి మొదలుకుని నవమి వరకు జరిగే కార్యక్రమాలను దేవీ నవరాత్రులు అంటారు... ఈ తొమ్మిది రోజులు మహిసారుడితో అమ్మవారు జరిపిన పోరాటంలో సామాన్యులకు అండగా నిలబడి రోజుకొక్క రూపంలో దర్శనమిస్తారు... ఎనిమిదవరోజును దుర్గాష్టమి గా.. తొమ్మిదవ రోజును మహర్నవమిగా పదవరోజును విజయాన్ని సాధించిన విజయదశమి గా జరుపుకుంటాము....
దేవీ నవరాత్రి రూపాలు - Devi navaratri roopalu
దేవీ నవరాత్రి రూపాలు - Devi navaratri roopalu
అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి..
ఆకలికొన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ..
లాలించి పాలించే భ్రమరాంబ..
తప్పుచేస్తే దండించే దుర్గ..
మహిషాసురులని మర్ధించే మహంకాళి..
అమ్మలగన్న యమ్మ.. మేటి పెద్దమ్మ..
ముగ్గురమ్మల మూలపుటమ్మ..
మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కపాడాలని..
మనకన్నిటా విజయాలన్నీ ప్రసాదించాలని కోరుతూ..
- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...
భయేభ్య స్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే..
దుర్గామత ఆశీస్సులతో..
అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ..
- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
|Vijayadashami sms text messages for best whatsapp facebook friends sharing|
|Happy Vijayadashami telugu greetings wishes sms bestt whatsapp status|
మన కోర్కెలని తీర్చి అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదించే రోజు శుభం జరగాలని కోరుకుంటూ..
- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
Happy Dussehra Telugu greetings wishes images free download pdf

అసత్యంపై సత్యం సాధించిన విజయం..
అధర్మంపై ధర్మ సాధించిన విజయం...
అధైర్యంపై ధైర్యం సాధించిన విజయం..
అందుకే మనకు ఇది ముఖ్యమైన రోజు...
- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
|Happy Vijayadashami telugu greetings wishes sms bestt whatsapp status|
విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః
అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్
యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాం
- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
నందగోపకులేజాతాం మంగళాం కులవర్ధనీమ్
కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం
శిలాతట వినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీమ్’
- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
‘ఆశ్వనశ్యసితే పక్షే దశమ్యాంతరకోదాయే
సకాలో విజయోనామ సర్వకామార్ధ సాధకః’
- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
మన కోర్కెలని తీర్చి అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదించే రోజు శుభం జరగాలని కోరుకుంటూ..
- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
‘దశమ్యాంతునరైస్సమ్యక్పుజానీయపరాజితా
క్షేమార్ధం విజయార్ధంచకాలే విజయనామకే’..
- మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
దసరా శుభాకాంక్షలు‘దుర్లభం సర్వజంతునామ్ దేవిపూజా ఫలాధికా
దుర్గా ,లక్ష్మీ మహాదెవ్యహ: పూజనీయ: ప్రయత్నత:
ఆశ్వయుజాస్మీ సమ్ప్రాప్త్యె ప్రతిపచ్చుభవాసరే
తధారభ్య ప్రయత్నెన నవరాత్రి పూజయెత్’
- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
Happy Dussehra Telugu greetings wishes images free download pdf
Best Telugu Dussehra wishes images free download
Latest telugu vijayadashami greetings wishes wallpapers
Telugu Vijayadashami wishes quotes online messages free download
విజయదశమి దసరా శుభాకాంక్షలు
Post a Comment