మీ కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు ఈ అందమైన కోట్స్‌తో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పండి.. ఆనందాన్ని పంచుకోండి.
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..
ప్రతి జీవితానికి కావాలి పర్వదినం
మనమంతా ఆ దేవుడి బిడ్డలం..
ప్రపంచ శాంతికి కలిసుండాలి మనమందరం..
మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
దేవుడి వల్ల మీకు దీర్ఘాయువు కలుగును..
మీరు మరింత కాలం సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
Post a Comment